TS TET-2022: టీఎస్ టెట్-2022కి ప్రిపేర్ అవుతున్నారా .. టాపిక్ల వారీగా ఎన్ని ప్రశ్నలు తెలుసుకోండి!
Step 1: మొదటగా అధికారిక వెబ్ సైట్ https://tstet.cgg.gov.in ను ఓపెన్ చేయాలి.
Step 2: హోం పేజీలో Services విభాగంలో Download Hall Ticket అనే ఆప్షన్ కనిపిస్తుంది.
Step 3: అభ్యర్థులు ఆ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అక్కడ Candidate Id.
Step 4: అభ్యర్థులు ఆ వివరాలను నమోదు చేసి సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్.
Step 5: . She హాల్ ను పీడీఎఫ్ ఫార్మాట్లో డౌన్ లోడ్ చేసుకుని.
Ts jobs mock tests: ప్రభుత్వ ఉద్యోగార్ధులకు కేసీఆర్ శుభవార్త .. ఫ్రీగా వేలాది మాక్ టెస్ట్ రాసే ఛాన్స్ .. ఆన్లైన్లో ఇలా రాసేయండి
తెలంగాణలో టెట్ (ts tet 2022) ఎగ్జామ్ వాయిదా వేయాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జూన్ 12 న టెట్ ను ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించంది. ఈ మేరకు హాల్ టికెట్లను సైతం విడుదల చేసింది. అయితే, అదే రోజు rrb ఎగ్జామ్ కూడా ఉండడంతో రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు టెట్ ను వేయాలని కోరుతున్నారు. తాజాగా ఓ అభ్యర్థి విషయంపై మంత్రి కేటీఆర్ కు (Minister Ktr) ట్వీట్. దీంతో స్పందించిన కేటీఆర్ .. ఈ విషయాన్ని పరిశీలించాలని మంత్రి ట్విట్టర్ ద్వారా కోరారు. అయితే.. మంత్రి సబితారెడ్డి. ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేశారు. దీంతో టెట్ ఎగ్జామ్ ఇక.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Exams, JOBS, teacher jobs, Telangana government jobs, TS TET 2022
telugu.news18.com