ఇది కూడా: ‘ఆకలేస్తే ఫుడ్ తినాలి ధోని .. బ్యాట్ ని కాదు ..’ తలా వింత ప్రవర్తనకు షాక్ ఫ్యాన్స్ ఫ్యాన్స్
ఇక ఆదివారం రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో కార్తీక్ మరోసారి. He కేవలం 8 బంతుల్లో 30 పరుగులు చేసి అజేయంగా నిలిచా.ఁ ఇందులో ఒక ఫోర్ నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఇక ఫరూకి ఆఖరి ఓవర్లో చివరి నాలుగు బంతులను వరుసగా 6, 6, 6, 4 బాదిన .. 375 స్ట్రయిక్ రేట్ తన ఇన్నింగ్స్ ను ముగించాడు. ఈ క్రమంలో రూంకు చేరుకున్న అతడిని విరాట్ కోహ్లీ తనదైన స్టయిల్ లో. దినేశ్ కార్తీక్ తీసుకొని లోపలికి రాగానే .. టేక్ ఏ బౌ అంటూ దండాలు. దీనికి సంబంధించిన ఇప్పుడు సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతుంది.
— Diving Slip (@SlipDiving) May 8, 2022
ఇక మ్యాచ్ వస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఆర్సీబీ 67 పరుగుల భారీ తేడాతో సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్ (50 బంతుల్లో 73 పరుగులు నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), రజత్ పాటిదార్ (38 బంతుల్లో 48 పరుగులు; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), గ్లెన్ మ్యాక్స్ వెల్ (24 బంతుల్లో 33 పరుగులు; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. దినేష్ కార్తీక్ (8 బంతుల్లో 30 పరుగులు నాటౌట్; 1 ఫోర్ 4 సిక్సర్లు) మెరుపులు. సుచిత్ రెండు వికెట్లతో సత్తా చాటాడు. టాస్ గెలిచి కు దిగిన ఆర్సీబీకి ఆదిలోనే బిగ్ షాక్. ఆర్సీబీతో మ్యాచ్లో జట్టులోకి వచ్చిన సన్రైజర్స్ బౌలర్ జగదీశ సుచిత్ మొదటి బంతికే తీశాడు. అతడి బౌలింగ్లో ఓపెనర్ కోహ్లి డకౌట్ అయ్యాడు. . . అయితే .. కోహ్లీ డకౌట్ బ్యాటింగ్ పై ఏ మాత్రం ప్రభావం చూపలేదు. అనంతరం సన్ హైదరాబాద్ జట్టు 19.2 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dinesh Karthik, faf duplessis, Glenn Maxwell, IPL, IPL 2022, Kane-Williamson, Mohammed Siraj, RCB, Royal Challengers Bangalore, SRH, Sunrisers Hyderabad, virat kohli
telugu.news18.com