Arshdeep Singh Death Over Bowling: ఐపీఎల్ అర్షదీప్ సింగ్ పేరిట ఓ మంచి రికార. ప్రత్యేకించి ఈసీజన్లో ఓవర్లలో అతని ఎకానమి అత్యద్భుతంగా ఉందనే చెప్పుకోవాలి. ఇండియన్ బౌలర్లు బుమ్రా, షమీ కంటే ఎంతో బెటర్‌గా) (.బెటర్‌గా) (.బెటర్‌గా) అంతేందుకు దక్షిణాఫ్రికా రబాడా కంటే అర్షదీప్ సింగ్ డెత్ ఓవర్ బౌలింగ్ ఐపీఎల్ ఈ సీజన్లో బావుంది. పంజాబ్ కింగ్స్ అర్షదీప్ సింగ్ ఇప్పటివరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌లు అందులో కేవలం మూడు వికెట్లు మాత్రమే తీశాడు. సాధారణంగా ఐపీఎల్లో తీస్తేనే ఆ ప్లేయర్ గురించి మాట్లాడుకుంటారు. కానీ ఇక్కడ డిఫరెంట్. అర్షదీప్ పెద్దగా తీయకపోయినప్పటికీ .. మనం అతని గురించి.
పంజాబ్ జట్టే ప్రతి మ్యాచ్‌లో బౌలర్‌గా అవకాశం కల్పిస్తోంది. వికెట్లు తీయకపోయినప్పటికీ అతను తుది వస్తున్నాడు. . అందుకే పంజాబ్ అర్షదీప్‌కు కచ్చితంగా చోటు ఉంటుందనే చెప్పుకోవాలి డెత్ ఓవర్లలో చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. అందులో ఫస్ట్ చేసిన జట్టు నుంచి డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసే పేసర్‌కు స్ట్రెస్ ఉంటుంది. He దాన్ని మరీ బ్యాట్‌కు బంతి తాకకుండా బౌలింగ్ చేయాల్సి. లేదంటే రీసెంట్గా చూసిన సన్ రైజర్స్ – గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లా ఉంటుంది. ఆ మ్యాచ్‌లో ఓవర్లలో బౌలింగ్ చేయడంలో చేయడంలో srh విఫలం అయింది. దీంతో గుజరాత్ బ్యాటర్లు రెచ్చిపోయారు. విజయాన్ని సొంతం చేసుకున్నారు.
అలా డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయాలంటే దమ్ము ఉండా. లేదంటే మ్యాచ్ ఫలితాన్ని మార్చేయవచ్చు. అర్షదీప్‌పై ఇంగ్లండ్ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ ప్రశంసలు కురిపించాడు. అర్షదీప్ వేరియెషన్స్ వేయలేకపోవచ్చు కానీ .. మంచి యార్కర్ స్పెషలిస్ట్. . స్లో బాల్‌తో బంపర్లు కూడా వేస్తాడని గ్రేమ్ స్వాన్ అర్షదీప్‌ను. అంతేకాదు .. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా గతంలో అర్షదీప్‌ను ప్రశంసించిన సందర్భాలు మనం. త్వరలోనే భారత అర్షదీప్ ఆడే రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం.
2018 అండర్ 19 వరల్డ్ కప్‌లో చోటు అర్షదీప్ అర్షదీప్ 2019 లో పంజాబ్ తరఫున తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. ఆ సీజన్లో He పంజాబ్ నుంచి రెండో అత్యధిక వికెట్ తీసిన బౌలర్‌గా గుర్తింపు. ఇక జూన్ 2021 లో టూర్ ఆఫ్ శ్రీలంకకు నెట్ బౌలర్‌గా వెళ్లిన అర్షదీప్ .. ఇండియన్ టీంలో కోవిడ్ నమోదు కావడంతో చివరి రెండు టీట్వంటీలకు మెయిన్ స్థానం దక్కించుకున్నాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు 32 మ్యాచులు ఆడాడు. He 33 వికెట్లు తీశాడు. He ఐదు వికెట్లు కూడా ఒక్కసారి సాధించాడు. ఓవరాల్ ఎకానమి 8.52గా ఉంది. మొత్తంగా అర్షదీప్ మున్ముందు ప్రతిభ కనబరుస్తాడో చూడాలి.
Also read: IPL 2022: దాదాపు 9 ఏళ్ల తర్వాత సచిన్ నెట్స్ లో ప్రాక్.టఱ!!
Also read: No Ball Issue: మరోసారి నో హైడ్రామా సృష్టించిన రిషభ్ పంత్, జరిమానా తప్పదా ..?
స్థానికం నుంచి వరకు .. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. a z అన్నిరకాల వార్తలను పొందడం కోసం ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడే హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
AndroidLink- https://bit.ly/3hDyh4G
applelink- https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
zeenews.india.com